వికారాబాద్: లింగంపల్లి గ్రామంలో నూతన శివాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి.
చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం లింగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి. నేటి ఆధునిక యుగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మనిషి జీవితానికిఊరట నిచ్చేది భగవంతుని కృప మాత్రమే అని తెలిపారు.