నంద్యాల అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యం, నంద్యాలలో ముమ్మరంగా స్టాప్ అండ్ వాస్కో కార్యక్రమం
Nandyal Urban, Nandyal | May 24, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా ప్రధాన రహదారులలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ స్వరాన్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున వరకు స్టాప్ అండ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. అనంతరం డ్రైవర్లకు పలు సూచనలు చేశారు