తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. పసుపు కుంకుమ, చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం పొందిన మంత్రులు, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను సందర్శించేంద సీఎం ఆహ్వానించారు.
మేడ్చల్: సమ్మక్క సారక్క జాతరకు మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రులు - Medchal News