మహబూబాబాద్: నెల్లికుదురు మండలంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద టోకెన్ల కోసం కొట్లాడుకుంటున్న రైతులు..
Mahabubabad, Mahabubabad | Sep 6, 2025
యూరియా కోసం క్యూలైన్లు, తోపులాటలు, కొట్లాటలు జరిగిన ఘటనలు చూశాం..శనివారం మధ్యాహ్నం 3:00 లకు మరో దారుణ ఘటన రైతుల దయనీయ...