గద్వాల్: బురెడ్డిపల్లిలో విషాదం: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సరితా తిరుపతయ్య
జోగులాంబ గద్వాల జిల్లా, ధరూర్ మండలం, బురెడ్డిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కురువ వీరేష్ కుటుంబాన్ని గద్వాల కాంగ్రెస్ ఇంచార్జ్ సరితా తిరుపతయ్య పరామర్శించారు. మృతుని భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.