అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jul 4, 2026
అనంతపురం నగరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనందు శనివారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో చిత్రపటానికి పూలమాల నివేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.