వేములవాడ: కిక్కిరిసిన రాజన్న పుణ్యక్షేత్రం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, వేద పండితులు
Vemulawada, Rajanna Sircilla | Aug 18, 2025
దక్షిణ కాశీగా హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రావణమాసం నాలుగవ సోమవారం...