నందికోట్కూరు: పగిడ్యాల బర్రెల లోన్ల పేరుతో 40 లక్షల మోసం నందికొట్కూరు పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు నిరసన
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముఖ్యమంత్రి గ్రామానికి చెందిన వర్ధన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఉద్యోగి కాటం బాబు లోన్ల పేరుతో 40 లక్షలకు పైగా మోసం చేశాడని బాధితులు కాటం నరసింహ నారాయణ లక్ష్మీదేవి వాపోయారు, శనివారం నందికొట్కూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా మోసగాడి ఫోటోల ఫ్లెక్సీ తో నిరసన చేపట్టారు, తమకు న్యాయం చేయాలని బాధితులు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ను వేడుకున్నారు