నంద్యాల అర్బన్: చాపిరేవుల లో పెళ్లి వేడుకలు విషాదం, డాన్స్ చేస్తూ వైసీపీ కార్యకర్త మృతి, కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Nandyal Urban, Nandyal | May 2, 2026
నంద్యాల మండలం చాప రేవుల గ్రామంలో ఓ పెళ్లి వేడుకల్లో ఈ నెల 29వ తేదీన డాన్స్ చేస్తూ ప్రదీప్ అనే వైసీపీ కార్యకర్త మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు వీరి వెంట స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు