నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని వివిధ బ్యాంకుల వద్ద ఏటీఎం ల వద్ద పేట సిఐ, ఎస్ఐ లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకుల వద్ద కస్టమర్లు లావాదేవీలు జరిపి సమయంలో అమౌంట్ డ్రా చేసుకొని ఇంటికి తీసుకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకులలో అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేసి ఇంటికి తీసుకొని వెళ్లే సమయంలో ఏమరపాటుగా ఉండరాదని తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.