అనంతపురం అర్బన్: జగన్మోహన్ రెడ్డికి దళితులు అంటే చిన్నచూపు టిడిపి రాష్ట్ర కార్యదర్శి సంఘ తేజస్విని జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు
Anantapur Urban, Anantapur | May 21, 2026
అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట టిడిపి నేతలు నిరసన. గురువారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయం లో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులంటే జగన్మోహన్ రెడ్డి చిన్న చూపు అని జగన్ను మోహన్ రెడ్డి పై మండిపడ్డ టిడిపి రాష్ట్ర కార్యదర్శి సంఘ తేజస్విని మాట్లాడారు.