అనంతపురం అర్బన్: వైసిపి మాజీ మంత్రి అమర్నాథ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ,మడకశిర ఎమ్మెల్యే రాజు
Anantapur Urban, Anantapur | Jun 17, 2026
వైసీపీ మాజీమంత్రి అమర్నాథ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సింగనమలఎమ్మెల్యే బండారు శ్రావణి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుధవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో హోంమంత్రి అనిత పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. అనంతరం అమర్నాథ్ పై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.