గాంధారి: ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతో సైబర్ వలలో పడి రూ. లక్ష పోగొట్టుకున్న వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు
Gandhari, Kamareddy | Aug 8, 2025
గాంధారి మండలం గండివేట తాండా గ్రామానికి చెందిన సభావాత్ అనిల్ అనే వ్యక్తి యొక్క వాట్సాప్ కు గుర్తుతెలియని వ్యక్తి పరిచయమై...