మధిర: చింతకాని పందులపల్లి దేవాలయం పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి ధ్వంసం
చింతకాని మండలం పందిళ్ళపల్లి మున్నేరు నది ఒడ్డున ఉన్న శ్రీ గంగా గౌరీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం పైన గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు నూతనంగా నిర్మించిన దాతల పేర్లను తొలగించే ప్రయత్నం చేశారు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాని చింతకాని పోలీసు అధికారి ఎస్.కె నాగుల్ మేరా పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు