పటాన్చెరు: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని జగంపేట ప్రధాన అర్హదారిపై వాగులో కనువిందు చేస్తున్న కమలాలు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ జంగంపేట గ్రామ శివారు కాలువలో వికసిస్తున్న కమలాలు నిజంగా మనసుకు హాయినిచ్చే దృశ్యం. పచ్చని నీటి మధ్యలో తెల్ల గులాబీ రంగు కమలాలు తేలుతూ ఉండటం ప్రకృతి సౌందర్యానికి చక్కని ఉదాహరణ. ఇలాంటి ప్రకృతి దృశ్యాలు గ్రామీణ ప్రాంతాల అందాన్ని మరింతగా పెంచుతాయి. ఫోటోగ్రాఫర్లు కూడా ఇలాంటి ప్రదేశాలను సందర్శించి ఆ అందాన్ని కెమెరాలో బంధిస్తే, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడానికి ఇది ఉదాహరణ.