హిందూపురం పట్టణంలోని 2వ వార్డు చౌడేశ్వరి కాలనీ లో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ వాయిస్ ఆర్ సి పి సమన్వయకర్త దీపిక పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టపు కింద వచ్చి ప్రజల బాగోగులను గాలికి వదిలేసారు.అంతేకాకుండా బాలకృష్ణ ఇటీవల పర్యటనలో ఉండంగా మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై టిడిపి గుండాలతో దాడి చేయడం కాకుండా మన నాయకులు కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ మరియు 307 కేసులను నమోదు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి హిందూప