జమ్మికుంట: విలాసాగర్ గ్రామంలో సిపి ఆదేశాల మేరకు కార్డెన్ సర్చ్ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 ఇసుక ట్రాక్టర్ ల సీజ్
జమ్మికుంట: మండలంలోని విలాసాగర్ గ్రామంలో సీపీ ఆదేశాల మేరకు గురువారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ తనిఖీలు భాగంగా గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలించడం జరుగుతున్న అని ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 ఇసుక ట్రాక్టర్లు అదేవిధంగా ఎలాంటి పత్రాలు లేని 15 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు హుజురాబాద్ ఏసిపి మాధవి మీడియాకు వివరాలు వెల్లడించారు.