చార్మినార్: రెయిన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇంట్లో చోరీ కి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేశాం ఏసీపీ వెంకటేశ్వరరావు
ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ కి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 16తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఏసీపీ వెంకటేశ్వరరావు