Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: మత్తు పదార్థాల వినియోగానికి ప్రజలందరూ దూరంగా ఉండాలి : కలెక్టర్

Ongole Urban, Prakasam | Jun 26, 2026
మత్తు పదార్థాల వినియోగానికి ప్రజలందరూ దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. యువత సరదా కోసం అటూ వీటిని అలవాటు చేసుకుంటే భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుందన్నారు. వీటిని సేవించడం ద్వారా మానసిక అసమతుల్యతకు గురై నేరాలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. నేడు జైళ్లలో ఉన్న యువతలో ఎక్కువమంది వీటి ప్రభావానికి గురైన వారేనని ఆయన పేర్కొన్నారు. స్కూల్, కాలేజీలకు వెళుతున్న తమ బిడ్డలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులందరూ కూడా గమనిస్తూ ఉండాలని కలెక్టర్ సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లోని విద్యార్థుల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

MORE NEWS

No related stories for this location.