పటేల్ సెంటర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో: గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ నిరసన కార్యక్రమం
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీ పర్యట రాష్ట్రానికి ఏం ప్రయోజనం అని వామపక్ష పార్టీ సిపిఐ సిపిఎం నాయకులుశ్రీనివాసులు ,పకీర్ సాహెబ్ అన్నారు, మంగళవారం స్థానిక పటేల్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ నిరసన కార్యక్రమం వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ సుంకాల తగ్గింపు ఘనకార్యం గురించి మాట్లాడేందుకు ఈ నెల 16 కర్నూలుకు వస్తున్నాడని ఇది మొదటిసారి కాదని 16 నెలల కాలంలో నాలుగు సార్లు రాష్ట్రానికి వచ్చారని ఒకసారైనా ప్రజలకు మ