Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

రాజేంద్రనగర్: లింగోజిగూడలో అంబేద్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్టిస్తాం : కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి

లింగోజిగూడ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఓ యువకుడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. గంజాయి సేవించే యువకుడు ధ్వంసం చేశాడని, వెంటనే స్థానికులు అతని పట్టుకొని పోలీసులకు అప్పగించాలన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామన్నారు.

MORE NEWS