తిప్పారెడ్డి పల్లె వద్ద అద్భుతప్పిన ఆర్టీసీ బస్సు, వృద్ధురాలికి గాయాలు
ఆళ్లగడ్డ మండల పరిధిలోని తిప్పారెడ్డి పల్లె సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పిన ఘటన చోటుచేసుకుంది, ఆళ్లగడ్డ నుంచి రుద్రవరం వైపు వెళ్తున్న బస్సు రోడ్డుపై ఉన్న వరి ధాన్యం పైకి ఎక్కి నియంత్రణ కోల్పోయి పక్కకు వాలింది, ఘటనను గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి బస్సులు తిరిగి రోడ్డుపై నిలిపారు, ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, ఒక వృద్ధురాలికి మాత్రమే గాయాలైనట్లు సమాచారం