నంద్యాల అర్బన్: నంద్యాలలో జనసేన అధికారంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Nandyal Urban, Nandyal | Apr 11, 2026
నంద్యాల పద్మావతి నగర్ లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారంఘనంగా జరిగాయి.జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, విద్య కోసం పూలే చేసిన కృషి అమోఘమని నేతలు కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.