Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

కావలి: ముగిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు....

నెల్లూరు జిల్లా కావలి పట్టణం బృందావనం కాలనీలోనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసాయి.చివరి రోజు గా స్వామివారికి శనివారం రాత్రి 6 గంటల ప్రాంతంలో పుష్పయాగం నిర్వహించారు. ఉభయకర్తలు పాల్గొని పూజలు చేశారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని చూసి తరించారు.అనంతరం వారికి ప్రసాదాలు పంపిణీ చేశారు.