న్యూమోనియాను అరికడదాం పిల్లల బాల్యాన్ని కాపాడుదామని అన్నమయ్య జిల్లా డిఆర్ఓ మధుసూదన్ రావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా ఇమ్యునైజేషన్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించబడిన పోస్టర్ను డిఆర్ఓ మధుసూదనరావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ... భారతదేశ ఆరోగ్య మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ టు న్యూట్రలైజ్ న్యుమోనియా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చిన్నపిల్లలలో నిమోనియా రాకుండా చేయడం వారికి తగిన సమయంలో టీకాలను అందించడం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా న్యుమోనియా మరణాలను త