అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని దళిత వైసీపీ మహిళకి అవమానం రోడ్డుపై బైఠాయించి నిరసన.
Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైసీపీ మాజీ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మాల్యవంతం మంజుల కి రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి క్షమాపణ చెప్పాలి అన్నారు. మంగళవారం ఉదయం పదకొండు గంటల 20 నిమిషాల సమయం రోడ్డుపై బైఠాయించి నిరసన.