అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Jun 11, 2026
జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు గురువారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదాలు జరకుండగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ ధ్యేయంగా జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేక దృష్టి సాధించారు.