నందికోట్కూరు: పట్టణములో శ్రీకృష్ణ సోలార్ ప్రారంభించిన : విద్యుత్ శాఖ డి ఈ శ్రీనివాసులు
వంద శాతం సబ్సిడీతో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా చేపడుతున్న సోలార్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నందికొట్కూరు విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాసులు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కొత్త బస్టాండ్ ఎదురుగా గురువారం శ్రీ కృష్ణ సోలార్ షాపును రిబ్బన్ డీఈ శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ నందికొట్కూరులో మొదటిసారిగా నూతనంగా శ్రీ కృష్ణ సోలార్ షాప్ ప్రారంభించడం జరిగిందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.సౌర శక్తితో స్వయం సమృద్ధి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో నెలకు 360 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉంద