కరీంనగర్: చరిత్రను వక్రీకరిస్తూ, రాబోయే తరం విద్యార్థులలో RSS సిద్ధాంతాలను కేంద్ర ప్రభుత్వం నింపుతుంది:NSUI నాయకులు
Karimnagar, Karimnagar | Aug 22, 2025
కరీంనగర్ NSUI ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు RSS - BJP దిష్టిబొమ్మను శుక్రవారం దగ్ధం చేశారు.NCERT మాడ్యూళ్ళులను...