రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ మెట్రో సాధిస్తాం : తెలంగాణ భవన్లో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్తీక్ రెడ్డి
రాజేంద్రనగర్ మెట్రోకు నిధులు కేటాయించి, టెండర్లు అయిపోయి, కాంట్రాక్టర్ పనులు మొదలైన ప్రాజెక్టును రేవంత్ రెడ్డి రద్దు చేశారని BRS నాయకుడు కార్తీక్ రెడ్డి అన్నారు. దీని వల్ల రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఒక్కటైనా లాభం జరిగిందా? పార్టీ మారిన ప్రకాశ్ గౌడ్ దీనిని బాధ్యత వహించి జవాబు చెప్పాలి. కానీ తప్పించుకొని తిరుగుతుండు. తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే తిరిగి రాజేంద్రనగర్ మెట్రో సాధిస్తామన్నారు