సామర్లకోట మఠం సెంటర్ వద్ద,వాటర్ ఫౌంటెన్ నిర్మాణానికి పట్టణ టిడిపి నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాజప్ప.
Peddapuram, Kakinada | Sep 2, 2025
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక మఠం సెంటర్ వద్ద గతంలో రామాలయం ఉన్న ప్రదేశంలో వాటర్ ఫౌంటెన్ పెట్టేందుకు మంగళవారం...