అనంతపురం అర్బన్: మాజీ సీఎం జగన్ ఒక నిలకడ లేని మనిషి అని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వైసీపీ నేతలపై మండిపడ్డారు
Anantapur Urban, Anantapur | Jul 6, 2026
పేర్ని నాని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైసీపీ నేతలపై మండిపడ్డారు సోమవారం ఉదయం 11 గంటలకు 50 నిమిషాల సమయంలో ఆర్ఎంపీ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.