బాల్కొండ: ఉమ్మడి జిల్లాలో 40 ప్రభుత్వ పాఠశాలలకు 20 లక్షల నిధులతో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన వ్యాపారిని అభినందించిన MLA వేముల
Balkonda, Nizamabad | Sep 7, 2025
గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగిన ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డిని స్ఫూర్తి గా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలకు సహాయం...