అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jun 22, 2026
పి జి ఆర్ ఎస్ వచ్చిన ఆర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు.