మఠంపల్లి: మఠంపల్లి మండలం వర్దాపురంలో విద్యుదాఘాతంలో ఒక ఇళ్లు దగ్ధం, కాలి బూడిదైన లక్ష నగదు, 5 బస్తాల ధాన్యం
Mattam Palle, Suryapet | Jan 12, 2025
మఠంపల్లి మండలం వర్దాపురంలో చీపిరి లింగస్వామి ఇల్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. కరెంట్ షాక్తో మంటలు రావడంతో గదిలో ఉన్న...