తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల రెండు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని తుళ్లూరులో నిరసన
Tadikonda, Guntur | Sep 12, 2025
రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ రెండు నెలల బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ...