ఎండియు వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపును అడ్డుకున్న స్థానికులు, 40 బస్తాలు స్వాధీన పరుచుకున్న అధికారులు.
Chirala, Bapatla | Sep 1, 2025
చీరాల వైకుంఠపురంలోని 32 వ నెంబర్ రేషన్ దుకాణం నుండి సోమవారం తెల్లవారుజామున రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎండియు వాహనంలో...