ఒంగోలు అర్బన్: ఒంగోలు ప్రభుత్వ ఐటి కళాశాలలో ఐటిఐ కోర్సు చదివేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రిన్సిపాల్ ప్రసాద్ బాబు
Ongole Urban, Prakasam | May 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో 2026 -2027 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాలకు జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్, ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు కోరారు. పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ఐటీఐల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు