Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: టైక్వాండో తో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Allagadda, Nandyal | Apr 22, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బుధవారం విద్యార్థులు ఆత్మరక్షణలో భాగంగా టైక్వాండో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ నాగరాజారావు, ఎస్సైలు హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు ఆత్మ రక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం అత్యంత అవసరమన్నారు, ఇలాంటి కార్యక్రమాలు వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందిస్తానన్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల
ఆళ్లగడ్డ: టైక్వాండో తో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ - Allagadda News