Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఒంగోలులో తీరును పరిశీలించిన రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వర్రావు

Ongole Urban, Prakasam | Jul 12, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీరును రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్నుమరేషన్ పత్రాల పంపిణీ ఓటర్ల వివరాలు డిజిటల్లైజేషన్ జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు సలహాలను అందజేశారు సర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తీసుకొని ఇన్ టైం లో పూర్తి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఆర్ఓ వెంకటరమణ ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.