అంబర్పేట: మలక్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య పై ఆవేధన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
బుధవారం నాడు కానిస్టేబుల్ మృతి పై ఆవేధన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. నిన్నటి వరకు బాగానే ఉన్న తన భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది కానిస్టేబుల్ భార్య. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు