సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 10 లక్షల పైన విలువ చేసే పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
Hanumakonda, Warangal Urban | Sep 13, 2025
టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి... భారీగా పట్టుబడిన గుట్కా. పది లక్షలకు పైగా విలువ చేసే గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులు...