మధిర: సమాజాభివృద్ధిలో జర్నలిస్టులది కీలకపాత్ర డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని
సమాజాభివృద్ధిలో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పేర్కొన్నారు. స్థానిక పివిఆర్ కళ్యాణ మండపంలో మధిర ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.