ఈనెల 26వ తేదీన పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు..పాడేరులో డీఎంహెచ్‌వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు
Paderu, Alluri Sitharama Raju | Aug 24, 2025
ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించి, ప్రొవిజనల్ గా ఎంపికైన పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన అభ్యర్థులకు...