Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: సంజాములలో వచ్చే నెల రెండున రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

Banaganapalle, Nandyal | May 28, 2026
నంద్యాల జిల్లా సంజామలలో గంగమ్మ జాతర సందర్భంగా వచ్చేనెల 2న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు వరుసగా మొదటి బహుమతి రూ.70 వేలు, రెండో బహుమతి రూ.60 వేలు, మూడో బహుమతి రూ.50 వేలు, నాలుగో బహుమతి రూ.40 వేలు, ఐదో బహుమతి రూ.30 వేలు నగదు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
బనగానపల్లె: సంజాములలో వచ్చే నెల రెండున రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు - Banaganapalle News