భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈ యాక్సిడెంట్ లో ఒకరు అక్కడికక్కడే మృతి, కేసు నమోదు
Bheemadevarpalle, Warangal Urban | Jul 1, 2025
ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల 30...