ఇచ్చిన హామీల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం : వైసిపి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండేళ్ల అవుతున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వైసిపి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు, సోమవారం ఆళ్లగడ్డ పట్టణములోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొత్త పెన్షన్లు మహిళలకు సహాయం ఉద్యోగ కల్పన పై నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు రైతులకు గిట్టుబాటు ధరతో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో కొనసాగిస్తామని వైసిపి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు