కరీంనగర్: ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురి చేసే డబ్బులు వసూలు చేసిన ఐదు గురుని రిమాండ్ చేసిన పోలీసులు
Karimnagar, Karimnagar | Sep 11, 2025
ఓ ఇద్దరిని బెదిరించి కిడ్నాప్ చేసిన ఘటనలో కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు గురువారం తెలిపారు....