కరీంనగర్: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో విజయదశమి పూజలు నిర్వహించిన బండి సంజయ్
విజయదశమి సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజల క్షేమం కోసం, రైతులు మరియు నిరుద్యోగుల సమస్యలు తీరాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయని వెల్లడించారు.