Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: కోవెలకుంట్లలో వైసీపీ బూతు లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని

Banaganapalle, Nandyal | May 30, 2026
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని విఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు బనగానపల్లి నియోజకవర్గ వైసిపి బూతులు ఏజెంట్ల అవగాహన సదస్సు కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా బూతులు ఏజెంట్లకు ఎస్ఐఆర్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు